Samayam Telugu16 Jun, 06:04 am
మాజీ మంత్రి బాలినేనికి మరో కీలక పదవి.. కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు మిగిలిన రాజకీయ పార్టీల నుంచి నేతల్ని, విద్యా వంతులు, సామాజికవేత్తలు, తటస్థుల్ని పార్టీలోకి