
AP7AM15 Jun, 11:37 am
ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం.. ప్రధాని వాంగ్ తో సీఎం చంద్రబాబు కీలక చర్చలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సోమవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, సింగపూర్ మధ్య కొత్త భాగస్వామ్య అవకాశాలపై ఫలవంతమైన చర్చలు జరిపి