
AP7AM23 Aug, 05:54 am
ఖనిజ సంపదపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఆదాయం పెంపే లక్ష్యంగా కీలక ఆదేశాలురాష్ట్రంలో అందుబాటులో ఉన్న అపారమైన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న