
Telugu Times15 Sept, 02:04 pm
ఆనాటి జ్ఞాపకాలను మిత్రులతో పంచుకున్న సీఎం రేవంత్ రెడ్డినాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటించారు. అక్కడి ఆంజనేస్వామి (Anjaneyaswamy)ని సీఎం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం అభివృద్ధి