
Andhra Jyothy20 Jul, 10:34 pm
వెనెజువెలా భూకంపాన్ని ముందే హెచ్చరించిన స్మార్ట్ ఫోన్లువెనెజువెలా దేశంలో బుధవారం రాత్రి పెను భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు శక్తిమంతమైన భూకంపాల ధాటికి అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. కాగా.. ఈ ప్రమాదం సంభవించడానికి కొన్ని క్షణాల ముందు గూగుల్
