
Eenadu10 Jun, 01:54 pm
భాషా సమస్యకు చెక్ పెట్టేందుకు జెమినై 3.5 లైవ్ ట్రాన్స్ లేట్ఇంటర్నెట్ డెస్క్: ఎవరైనా కాల్ చేసినప్పుడు వారి భాష మీకు అర్థం కావట్లేదా? మీటింగ్‌లో బాస్ మాట్లాడే భాషతో ఇబ్బంది పడుతున్నారా? దీనికి చెక్ పెట్టేందుకే గూగుల్ సిద్ధమైంది. మరో సరికొత్త ఏఐ ఫీచర్‌తో