
Asianet News Telugu26 Aug, 10:54 am
గ్రాముల్లోనే గోల్డ్ రింగ్ డిజైన్స్ బడ్జెట్ లో లగ్జరీ లుక్ఈ ఉంగరాలను మనం కేవలం 3 గ్రాముల బరువులోనే ఈజీగా చేయించుకోవచ్చు. డబుల్ లేయర్ తో.. చిన్న స్టోన్స్ తో ఉండే ఈ రింగ్ చూడటానికి చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. మీకు సింపుల్ జ్యువెలరీ ఇష్టమైతే, ఈ సాలిటైర్ స్టోన్ బ