
ఈ ఉంగరాలను మనం కేవలం 3 గ్రాముల బరువులోనే ఈజీగా చేయించుకోవచ్చు. డబుల్ లేయర్ తో.. చిన్న స్టోన్స్ తో ఉండే ఈ రింగ్ చూడటానికి చాలా క్లాసీ లుక్ ఇస్తుంది.
మీకు సింపుల్ జ్యువెలరీ ఇష్టమైతే, ఈ సాలిటైర్ స్టోన్ బేస్డ్ గోల్డ్ రింగ్ ఎంచుకోవాల్సిందే.. 9 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల బంగారం వరకు.. ఈ డిజైన్‌లో మీకు ఎన్నో వెరైటీలు దొరుకుతాయి.
సైజ్ టెన్షన్ లేకుండా ఉండాలంటే, ఈ అడ్జస్టబుల్ హార్ట్ షేప్ రింగ్ మంచి ఛాయిస్. ఇందులో మెటాలిక్ స్టైల్ గోల్డ్‌తో పాటు చిన్న చిన్న హార్ట్ సింబల్స్ ఉంటాయి. మంచి క్లాసీ లుక్ ఇస్తాయి.
డబుల్ లేయర్‌తో, సాలిటైర్ స్టోన్‌తో 3 గ్రాముల బంగారంలో ఈ ఉంగరాన్ని చేయించుకోవచ్చు. హెవీ లుక్కు బదులుగా సింపుల్ ట్రెండ్ ఇష్టపడే అమ్మాయిలకు, మహిళలకు ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుంది.
చిన్న సాలిటైర్ స్టోన్, వేవీ టెక్స్చర్తో, చిన్న చిన్న రాళ్లతో ఉండే ఈ గోల్డ్ స్టోన్ రింగ్ రోజూ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది మీ చేతుల అందాన్ని పెంచి, క్లాసీ లుక్‌ను ఇస్తుంది
సింపుల్ డిజైన్‌తో ఉండే ఈ chunky స్టార్ స్టోన్ రింగ్ కాంబో అద్భుతంగా ఉంటుంది. రెగ్యులర్ డిజైన్లకు భిన్నంగా, యూనిక్ స్టైల్ కావాలనుకుంటే దీన్ని ఎంచుకోవచ్చు.2 గ్రాముల్లోనే వచ్చేస్తుంది
Pearl Choker: మెడ నిండుగా ముత్యాల చోకర్లు.. ఓసారి చూసేయండి..!
Multipurpose Blouse Designs:ఏ చీరలకైనా సూటయ్యే మల్టీ పర్సస్ డిజైన్లు
Pendant Designs:లైట్ వెయిట్ మంగళసూత్రాలకు సూటయ్యే పెండెంట్స్
Back Blouse Designs:చీరలకు బ్యాక్ బ్లౌజు డిజైన్లు.. డోరీలతో అసలైన అందం