Samayam Telugu07 Sept, 06:14 am
భంభం భోలే అంటూ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.. ఆగస్టు 28 వరకు కొనసాగనున్న యాత్రపవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర భంభంభోలే నినాదాలతో మొదలైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అమర్‌నాథ్ యాత్ర శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్‌లోని దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో 3880 మీటర్