Samayam Telugu13 Jun, 01:12 pm
అఖిల్ సినిమా మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన నాగార్జున‘లెనిన్’ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్త
