
Akkineni Family | ఒకేచోట చేరిన అక్కినేని ఫ్యామిలీ.. ఏఎన్ఆర్ జయంతి వేడుకల్లో అద్భుతమైన సందడి!
Akkineni Family | అక్కినేని కుటుంబం తాజాగా ఒకే వేదికపైకి చేరి సందడి చేసింది. లెజెండరీ నటుడు, అక్కినేని నాగేశ్వరరావు (ANR) జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒక్కచోట కలుసుకున్నట్లు తెలుస్తుంది.


