Samayam Telugu16 Jun, 12:25 pm
మళ్లీ దాచేశాడుగా.. కొడుకును ఎత్తుకున్న కోహ్లీ.. కనిపించని అకాయ్ ముఖంటీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ .. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా అఫ్ఘానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ అతడు.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. దీంతో