Samayam Telugu12 Jun, 10:09 am
ప్రాణాలతో ఉన్నా రోజూ చస్తున్నా.. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృత్యుంజయుడి ఆవేదనయావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనకు శుక్రవారంతో ఏడాది పూర్తయ్యింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 242 మందితో బయలుదేరిన