Samayam Telugu11 Jun, 07:31 am
ఫ్యాటీ లివర్ రాకుండా కాపాడే మార్నింగ్ డ్రింక్స్ఆల్కహాల్ తాగడంతో పాటు అనేక కారణాల వల్ల కాలేయంలో కొవ్వు పెరిగి లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కాలేయంలోని కొవ్వు కరిగించుకోవడం చాలా అవసరం