
Andhra Jyothy06 Sept, 08:54 am
యువగళం బృందంతో మమేకమైన మంత్రి లోకేశ్విజయవాడలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ యువగళం బృందంతో మమేకమయ్యారు. నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహానికి హజరై నూతన దంపతులను లోకేశ్ ఆశీర్వదించారు. అనంతరం పేరుపేరునా పాదయాత్ర సహచరులను పలక