
Oneindia Telugu05 Jul, 10:34 am
మహిళలకు శుభవార్త.. 15వేలకు పైగా అంగన్ వాడీ పోస్టుల భర్తీతెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 15,982 ఖాళీలలో 3,100 అంగన్వాడీ టీచర్ పోస్ట