
ఇండియన్ సినిమా దగ్గర నుంచి కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ఖండాంతరాలు దాటి మంచి గుర్తింపు తెచ్చుకుంటాయి. అలా కోలీవుడ్ నుంచి విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు నిథిలన్ తెరకెక్కించిన ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం మహారాజా కూడా ఒకటిగా నిలిచింది. తెలుగు తమిళ్ లో మంచి వసూళ్లు సాధించి అదరగొట్టిన ఈ సినిమా ఆ మధ్య చైనాలో కూడా విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ సాధించింది. ఇలా టోటల్ గా 200 కోట్లకి పైగా
.webp)




