
భారతీయ సినిమా వద్ద దిగ్గజ గాయనీ గాయకుల్లో లెజెండరీ సింగర్ ఎం ఎస్ సుబ్బలక్ష్మి కూడా ఒకరు. అయితే ఆమె జీవిత చరిత్రపై సినిమా ఉంటుంది అని కొన్నాళ్ల కితం నుంచి టాక్ ఉంది. మొదట నాచురల్ బ్యూటీ సాయి పల్లవి చేస్తుంది అని టాక్ వచ్చింది. కానీ తర్వాత ఈ బిగ్ ఛాన్స్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఒడిసి పట్టింది అని ఎక్స్ క్లూజివ్ గా మేము తెలిపాము. ఇక ఫైనల్ గా దీనిపై



