
NFO vs IPO Explained: స్టాక్ మార్కెట్లలో ఐపీఓల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే మ్యూచువల్ ఫండ్లలో ఎన్ఎఫ్ఓల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. అయితే ఈ ఎన్ఎఫ్ఓ, ఐపీఓలు రెండూ ఒకటే కావు. ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ షేర్లు కాకుండా, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వస్తాయి. అయితే ఇక్కడ NFO ను ఎంచుకునే ముందుగా ఏఎంసీ, ఫండ్ మేనేజర్, పెట్టుబడి వ్యూహాలు వంటి అంశాల్ని పరిశీలించాలి.





