
NSE IPO Subscription Dates: ఈ వారం కూడా ప్రైమరీ మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగనుంది. NSE సహా 5 మెయిన్ బోర్డ్, 6 SME ఐపీఓలు కలిసి రూ. 24,574 కోట్ల మేర నిధుల్ని సమీకరించనున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి పలు ఐపీఓలు ప్రారంభం కానుండగా, 14 కంపెనీల షేర్లు స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కానున్నాయి.





