
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ వారణాసి కోసం అందరికీ తెలిసిందే. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. అయితే జక్కన్న తో వర్క్ ఎలా ఉంటుందో తన గత సినిమాల హీరోలని అడిగితే చెబుతారు. రాజమౌళి చిన్న సీన్ కోసం ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తారు, ఆర్టిస్టుల నుంచి బెస్ట్ రాబట్టే క్రమంలో జక్కన్న


