
దర్శకధీరుడు రాజమౌళి - మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా 'వారణాసి’. ఈ సినిమా పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే భారీ యాక్షన్, గ్రాండ్ విజువల్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వారణాసి నుంచి ప్రాచీన ప్రపంచాల వరకు కథ సాగడం సినిమాకు ప్రధాన క్రేజీ ఎలిమెంట్‌గా నిలవబోతుంది. కాగా ప్రియాంక ఈ సినిమాలో మందాకినిగా కనిపిస్తూ ఉండగా.. మహేశ్ రుద్రగా..