
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఐమ్యాక్స్ వెర్షన్ లో తెరకెక్కిస్తూ పూర్తిగా హాలీవుడ్ మార్కెట్ పైనే కన్నేశారు. అయితే ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించి ఇటీవల ఓ అప్డేట్ అందించాము. ఇక దీనికి అనుగుణంగా లేటెస్ట్ గా నిర్మాతల్లో ఒకరైన ఎస్ ఎస్ కార్తికేయ






