
Movie Profile
MAD
Janasena Pawan Kalyan : లోకల్ బాడీ పోల్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటున్న జనసేన అధినాయకత్వం.. ఓ వైపు కూటమిలో సీట్ల షేరింగ్‌పై పట్టుబడుతూనే.. ఇంకోవైపు ఫీల్డ్ ఆపరేషన్ చేస్తోంది. స్థానిక ఎన్నికలకు గ్రౌండ్‌ను గట్టిగానే ప్రిపేర్ చేస్తుంది.




