Movie topic hub

Drishyam 3 Collections

Dedicated page for collections updates about Drishyam 3. Crawled stories appear below.

Collections Stories

Drishyam 3 Box Office

Dedicated box office page for Drishyam 3. New stories will appear here as they are crawled.

Drishyam 3 Box Office Storm Fuels Part 4 Buzz

Drishyam 3 may have received mixed reactions from critics, but the Mohanlal-starrer has turned into a box-office juggernaut. The film has reportedly grossed Rs 226.55 crore worldwide in less than 14 days, entering the list of the top five highest-grossing Mala

టాక్ యావరేజ్ .. కలెక్షన్స్ సూపర్ హిట్ .. మరి దృశ్యం 4’ ఉంటుందా

ఇంటర్నెట్‌డెస్క్‌: మోహన్‌లాల్‌ (Mohanlal) కీలక పాత్రలో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో వచ్చిన తాజా క్రైమ్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ‘దృశ్యం3’ (Drishyam 3). గతం చిత్రాలకు కొనసాగింపుగా ఈ మూవీని తీర్చిదిద్దారు. మలయాళంతో పాటు, తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. మరీ ముఖ్యంగా ప్రథమార్ధమంతా సాగదీత వ్యవహారమంటూ సమీక్షకులు, విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అవేవీ ‘దృశ్యం3’ వసూళ్లను ఆపలేకపోయాయి. ద్వితీయార్ధం, ముఖ్యంగా చివరి గంట కథ, కథనాలను ఆసక్తికరంగా థ్రిల్‌ పంచేలా నడపడంలో జీతూ మార్క్‌ కనపడింది. అదే ఇప్పుడు ఈ మూవీని నిలబెట్టింది. వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా రాబట్టి, అత్యధిక వసూళ్లు మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తాజాగా భారత్‌లో రూ.105 కోట్లు (గ్రాస్‌) రాబట్టింది. శనివారం దేశవ్యాప్తంగా 2,570 షోలు పడగా, రూ.5.05 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్‌లోనూ ఈ మూవీని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.113.75 కోట్లు వసూలు చేయగా, మొత్తం రూ.219 కోట్లకు పైగా రాబట్టింది. తాజా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన మలయాళ చిత్రాల్లో ఆరోస్థానంలో నిలిచింది. రూ.303 కోట్లతో ఇప్పటికీ ‘కొత్తలోక: చాప్టర్‌1’ టాప్‌లో ఉండటం గమనార్హం. ‘దృశ్యం3’ బాక్సాఫీస్‌ వద్ద విజయవంతమైతే ‘దృశ్యం 4, 5’ కూడా రావొచ్చని మోహన్‌లాల్‌, దర్శకుడు జీతూ జోసెఫ్‌ పలు వేదికలపై అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్నట్లుగా ప్రస్తుతం ‘దృశ్యం3’ బాక్సాఫీస్‌ వద్ద జోష్‌ చూపిస్తోంది. ఈ క్రమంలో నాలుగో భాగం వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అయితే, ఇప్పటికిప్పుడే అది సాధ్యమయ్యే పని కాదు. ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్న చిత్ర బృందం నుంచి కూడా

Drishyam 3 box office collection day 3: Mohanlal’s film crosses Rs 100 crore mark worldwide

- **Drishyam 3**'s box office performance has seen a significant upward trend, with its release on Mohanlal's birthday marking the film's first day in theaters. - The movie has now crossed Rs 100 crore globally, earning an overall gross of Rs 40.60 crore. - On Saturday, Drishyam 3 recorded an occupancy rate of 50.2% across 5,185 shows, with the Malayalam version registering a remarkable 66.52% occupancy. - The film has been well-received by fans and critics alike, with Mohanlal expressing gratitude for their support through social media posts.

Drishyam 3 Collections | nimisham.in | nimisham.in