
Yogi Adityanath’s decision to leave a press meet without taking media questions has sparked viral satire and Social Media posts calling for PM abhijeet dipke resignation.మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సీఎం యోగీ ఆదిత్యనాథ్ వెళ్లిపోయిన ఘటనపై సోషల్ మీడియా హోరెత్తుతోంది. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని అభిజీత్ దిప్కే రాజీనామా చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.




