
అందమైన, కాంతివంతమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్వాష్లను ఉపయోగిస్తుంటారు. అయితే, వీటిలో ఉండే పారబెన్స్, సల్ఫేట్లు వంటి రసాయనాలు తాత్కాలికంగా మెరుపును ఇచ్చినప్పటికీ, సుదీర్ఘకాలంలో చర్మాన్ని పొడిబార్చి, నష్టపరుస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా మన వంటగదిలో దొరికే సహజ పదార్థాలతో ఎటువంటి రసాయనాలు లేని హోమ్మేడ్ ఫేస్వాష్ను సులభంగా తయారు చేసుకోవచ్చు.





