
Russia Sanctions Bill| ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా నుంచి భారత్‌కు కొత్త సుంకాల ముప్పు ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు (Russian Oil) చేసే భారత్, చైనా వంటి దేశాలపై 100 శాతం సుంకాలు విధించేందుకు అధ్యక్షుడికి వీలుకల్పించే రష్యా ఆంక్షల బిల్లుకు ప్రతినిధుల సభలో ఆమోదం లభించింది. 262-159 ఓట్ల తేడాతో బిల్లు పాస్ అయింది. ఆగస్టులోనే సెనెట్‌ ఈ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై సంతకం చేయడమే తరువాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




