
US House Passes Bill: అనుకున్నదే అయింది. రష్యాను ఆర్థికంగా ఇరుకున పెట్టేందుకు అమెరికా కఠిన చట్టాన్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్స్ విధించే అవకాశం ఉన్న బిల్లుకు అమెరికా బిల్లుకు ప్రతినిధుల సభ కూడా ఆమోదం తెలిపింది. అంతకుముందే సెనేట్‌లో కూడా బిల్లు పాస్ అయింది. ఇప్పుడు ట్రంప్ సంతకం పెడితే చట్టంగా మారనుంది. భారత్‌పై సుంకాల భారం పడనుంది. పూర్తి వివరాలు చూద్దాం.





