‘బీఆర్ఎస్ నేతలంతా సుద్ద పూసలా? ఏ ఒక్క అవినీతి చేయలేదా?’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపడం లేదని ప్రశ్నించారు.
© 2026 nimisham.in

‘బీఆర్ఎస్ నేతలంతా సుద్ద పూసలా? ఏ ఒక్క అవినీతి చేయలేదా?’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపడం లేదని ప్రశ్నించారు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.