
హైదరాబాద్‌: ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల (Indiramma Houses) లబ్ధిదారులకు ఈ వారంలో మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు హౌసింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ పి.వి. గౌతం తెలిపారు. లాటరీలో ఎంపికైన 7,340 మందిలో 6,643 మంది క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని, ఇప్పటివరకు 5,521 మంది అర్హులుగా నిర్ధరణ అయినట్లు చెప్పారు. క్యూర్‌ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మధ్యవర్తుల ప్రమేయం ఉండబోదని, ప్రభుత్వ ఇళ్ల కోసం దళారులను నమ్మి డబ్బులు ఇవ్వొద్దని ఆయన కోరారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పండగలైనా.. శుభకార్యాలైనా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి తొలిపూజ చేయడం ఆనవాయితీ. కోరిన కోరికలు తీర్చే గణనాథుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కుతారు. పర్యావరణహిత మట్టి గణపయ్యను పూజిద్దామంటూ ప్రకృతి ప్రేమికులు ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. వినాయకచవితి ఉత్సవాలకు ఖైరతాబాద్‌ (Khairatabad) బడా గణేశుడు సిద్ధమయ్యాడు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)పై మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.





