
లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్కి చెందిన ఓ బ్యాగ్ ధర ఏకంగా రూ.8.3 లక్షలు ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. తక్కువ ధరకు లభించే బ్యాగ్కు భారీగా ధర నిర్ణయించడంపై చర్చ మొదలైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా స్పందిస్తూ.. గుజరాత్ వీధుల్లో రూ.500కు లభించే బ్యాగ్కు రూ.8.3 లక్షలు వసూలుచేస్తున్నారన్నారు. బయోకాన్ అధినేత కిరణ్ మజుందార్ షా స్పందిస్తూ భారతీయ సంప్రదాయ కళను లగ్జరీ ఉత్పత్తిగా మలిచి రీప్యాక్ చేసి విక్రయిస్తున్నారన్నారు.
లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌కి చెందిన ఓ బ్యాగ్‌ ధర ఏకంగా రూ.8.3 లక్షలు ఉండటంతో సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. తక్కువ ధరకు లభించే బ్యాగ్‌కు భారీగా ధర నిర్ణయించడంపై చర్చ మొదలైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గొయెంకా స్పందిస్తూ.. గుజరాత్‌ వీధుల్లో రూ.500కు లభించే బ్యాగ్‌కు రూ.8.3 లక్షలు వసూలుచేస్తున్నారన్నారు. బయోకాన్‌ అధినేత కిరణ్‌ మజుందార్‌ షా స్పందిస్తూ భారతీయ సంప్రదాయ కళను లగ్జరీ ఉత్పత్తిగా మలిచి రీప్యాక్‌ చేసి విక్రయిస్తున్నారన్నారు.




