
Brahmamudi Serial September 14th Episode: ఈరోజుటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్లో ఐశ్వర్య ఇందు వద్దకు వెళ్లి డబ్బులు అడుగుతుంది. కాలేజీ ఫీజు కట్టాలని, అది కడితేనే హాల్ టికెట్ ఇస్తారని చెబుతుంది. ఎంతని అడగ్గా ఐశ్వర్య రూ.50 వేలు అంటుంది. దీంతో అక్కడే ఉన్న రాజు.. నువ్వు నీ ఫ్రెండ్స్‌తో కలిసి ఎక్కడికో వెళ్లాలనుకుంటున్నావు, అందుకే ఇంతగానం అడుగుతున్నావని అంటాడు. దీంతో ఐశ్వర్య ఓ సీక్రెట్ రివీల్ చేసి.. ఇందు ముందే రాజును ఇరికిస్తుంది. అయినా చివరకు ఇందు డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పగా వెళ్లిపోతుంది. ఇలా ఈరోజుటి ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందంటే?




