అల్లూరి సీతారామరాజు జిల్లా: వినాయకుడి విగ్రహం వద్ద తిరగాడుతున్న చిట్టెలుక! సీలేరు గిరిజన బాలికల పాఠశాల వద్ద ప్రతిష్ఠించిన గణేశుడి వద్ద ఘటన. భక్తుల భజనల మధ్య గణపయ్య వద్ద తిరగాడుతూ ఆకట్టుకుంటన్న మూషికం. నెట్టింట వైరల్ అవుతున్న దృశ్యాలు.
N
© 2026 nimisham.in

Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.