బాలిక
Actor ProfilePolitician

బాలిక

📊 Box Office Collections
Total News44
Movie Updates0
Sources10
బాలికపై హత్యాచారం.. కీలక నిందితుడి ఎన్ కౌంటర్
Eenadu9 Oct 2026
బాలికపై హత్యాచారం.. కీలక నిందితుడి ఎన్ కౌంటర్

ఇంటర్నెట్ డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌లోని బరుయ్‌పుర్‌లో 11 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకడు బుధవారం తెల్లవారుజామున పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం అతడిని తీసుకెళ్లగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ఓ పోలీసు సిబ్బంది వద్ద ఉన్న తుపాకీ లాక్కొని పారిపోవడానికి యత్నించడమే కాకుండా.. ఒక రౌండ్‌ కాల్పులు కూడా జరిపాడని పేర్కొన్నారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపగా అతడికి బుల్లెట్ గాయాలయ్యాయని వెల్లడించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసులో అతడు ప్రధాన నిందితుల్లో ఒకడని, బాలిక అదృశ్యమయ్యే ముందు ఆమెతో కలిసి ఉన్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించినట్లు చెప్పారు. హత్యాచార ఘటనపై స్థానికుల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. బాలిక మృతదేహం లభించిన కొద్ది గంటల్లోనే అనుమానంతో ఓ వ్యక్తిని స్థానికులు కొట్టి చంపారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు, ఆరుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఘటనపై 72 గంటల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి డీజీపీని ఆదేశించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఎన్ కౌంటర్ లో నిందితుడు హతం
Sakshi8 Oct 2026
ఎన్ కౌంటర్ లో నిందితుడు హతం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. సీన్ రీక్రియేషన్ (నేరస్థల పరిశీలన) కోసం తరలించిన సమయంలో పోలీసుల

అడ్డంగా బుక్కయిన సీఎం సువేందు..! మమత మార్క్ పాలిటిక్స్ తో విలవిల
Oneindia Telugu6 Oct 2026
అడ్డంగా బుక్కయిన సీఎం సువేందు..! మమత మార్క్ పాలిటిక్స్ తో విలవిల

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌ (Baruipur)లో 12 ఏళ్ల బాలిక దారుణ అత్యాచారం, హత్య సంఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఏడాది మేలో ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపట్టిన సువేదు అధికారి నేతృత్వంలోని

వృద్ధురాలిపై అత్యాచార యత్నం చేసి అడ్డంగా బుక్కైన కాంగ్రెస్ కౌన్సిలర్.. బాత్రూమ్ లో వేసి తాళం పెట్టిన స్థానికులు
Samayam Telugu4 Oct 2026
వృద్ధురాలిపై అత్యాచార యత్నం చేసి అడ్డంగా బుక్కైన కాంగ్రెస్ కౌన్సిలర్.. బాత్రూమ్ లో వేసి తాళం పెట్టిన స్థానికులు

Jangaon Congress Councillor Arrest : జనగామ జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఒక అధికార పార్టీ మున్సిపల్ కౌన్సిలర్.. కామాంధుడిగా మారి అర్ధరాత్రి వేళ ఓ వృద్ధురాలిపై లైంగిక

ద్రోహి.. ఎంతకు అమ్ముడుపోయావ్? - తృణమూల్ రెబెల్ ఎంపీకి జనం తొలి షాక్
Oneindia Telugu4 Oct 2026
ద్రోహి.. ఎంతకు అమ్ముడుపోయావ్? - తృణమూల్ రెబెల్ ఎంపీకి జనం తొలి షాక్

పశ్చిమబెంగాల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) ఇంటా బయటా సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రెబెల్స్ గా మారి

ఆసిఫాబాద్ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థిని కళ్లకు గంతలు కట్టి.. బలవంతంగా పెన్ క్యాప్ మింగించిన తోటి
Samayam Telugu3 Oct 2026
ఆసిఫాబాద్ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థిని కళ్లకు గంతలు కట్టి.. బలవంతంగా పెన్ క్యాప్ మింగించిన తోటి

Kagaznagar Ragging Horror : తెలంగాణలోని ఒక ప్రభుత్వ నివాస పాఠశాలలో అత్యంత భయంకరమైన, ఒళ్లు గగుర్పొడిచే ర్యాగింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పరిధిలోని మహాత్మా

మమతా బెనర్జీ నిరసన ప్రదర్శన
Sakshi29 Sept 2026
మమతా బెనర్జీ నిరసన ప్రదర్శన

కోల్‌కతా: దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై జరిగిన హత్యాచారం ఘటనకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
AP7AM28 Sept 2026
బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.భగీరథ్‌కు బెయిల్ మంజూరు

బైపాస్ సర్జరీ యువకుడిపై పోలీసుల దాడి.. కేరళలో కలకలం
AP7AM24 Sept 2026
బైపాస్ సర్జరీ యువకుడిపై పోలీసుల దాడి.. కేరళలో కలకలం

కేరళ పోలీసులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న ఓ యువకుడిపై, పోక్సో చట్టం కింద నమోదైన ఒక తప్పుడు కేసులో పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారనే విమర్శలు కలకలం

పొలంలో బాలికల డ్యాన్స్.. నెటిజన్ల హృదయాలను దోచుకున్న వీడియో వైరల్
Andhra Jyothy22 Sept 2026
పొలంలో బాలికల డ్యాన్స్.. నెటిజన్ల హృదయాలను దోచుకున్న వీడియో వైరల్

ఏరువాక పౌర్ణమితో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పొలం పనులు ప్రారంభమయ్యాయి. తొలకరి కూడా పలకరించడంతో.. వరి నాట్లు ఊపందుకున్నాయి. ఇంటర్నెట్ డెస్క్: ఏరువాక పౌర్ణమితో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పొలం పనులు

కేరళలో షాకింగ్ ఘటన.. 13 ఏళ్ల బాలికపై తోటి విద్యార్థులే వాష్ రూమ్ దగ్గర దారుణం
Samayam Telugu18 Sept 2026
కేరళలో షాకింగ్ ఘటన.. 13 ఏళ్ల బాలికపై తోటి విద్యార్థులే వాష్ రూమ్ దగ్గర దారుణం

కేరళలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలికపై తోటి విద్యార్థులే వేధించారని ఆరోపణలు ఇప్పుడు అక్కడ కలకలంగా మారాయి. ఈ ఘటనపై కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. కేరళ రాష్ట్ర బాలల

ఏళ్లకే భాగవత ప్రవచనకర్తగా.. బాలిక సరికొత్త రికార్డ్
Eenadu13 Sept 2026
ఏళ్లకే భాగవత ప్రవచనకర్తగా.. బాలిక సరికొత్త రికార్డ్

International Child Vyas | గోరఖ్‌పుర్‌: ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడం, అందులో ప్రావీణ్యం పొందడం అంత సులువు కాదు. అలాంటి అసాధారణ మార్గంలో పయనించి అద్భుత ప్రతిభతో 9 ఏళ్ల చిన్నారి శ్వేతిమ మాధవ్‌

నిరుపేద బాలిక వైద్య ఖర్చులకు మేవా’ ఆర్ధిక సాయం
Namasthe Telangana10 Sept 2026
నిరుపేద బాలిక వైద్య ఖర్చులకు మేవా’ ఆర్ధిక సాయం

బూర్గంపహాడ్, జూలై 03 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ముస్లిం ఎంపవర్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా) ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలోని రాజీవ్‌న‌గ‌ర్‌కు చెందిన షేక్ ఆయేషా పర్వీన్ ఇంట్లో ఆడుకుంటుండగా

నిన్ను తల్లిలా కాపాడుకుంటా.. బాలికను 3 కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లిన వార్డెన్.. మీరు గ్రేట్ మేడం
Samayam Telugu8 Sept 2026
నిన్ను తల్లిలా కాపాడుకుంటా.. బాలికను 3 కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లిన వార్డెన్.. మీరు గ్రేట్ మేడం

అది మారుమూల గిరిజన గ్రామం.. సరైన రోడ్డు సౌకర్యం కూడా లేని ఊరు.. ఎవరైనా నడుచుకుంటూ అక్కడికి చేరుకోవాల్సిందే. ఆ గ్రామానికి చెందిన ఓ స్కూల్ విద్యార్థిని హాస్టల్‌లో ఉండి చదువుకుంటోంది.. ఆమెకు తండ్రి

ఇన్ స్టాలో పరిచయమైన బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం.. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష వేసిన పోక్సో
Samayam Telugu7 Sept 2026
ఇన్ స్టాలో పరిచయమైన బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం.. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష వేసిన పోక్సో

Siddipet Man Jailed 20 Years : కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ క్లాసుల్లోనే చాలా మంది విద్యను అభ్యసించారు. ఇదే అదునుగా చేసుకున్న ఓ యువకుడు.. ఓ 11 ఏళ్ల మైనర్ బాలికకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వల

ఏళ్ల కూతురి నోట్లో గుడ్డను కుక్కి, తండ్రి అత్యాచారం.. కళ్లారా చూసి భార్య షాక్
Samayam Telugu26 Aug 2026
ఏళ్ల కూతురి నోట్లో గుడ్డను కుక్కి, తండ్రి అత్యాచారం.. కళ్లారా చూసి భార్య షాక్

కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే కనుపాపని చిదిమేశాడు. కన్నకూతురు అని కూడా చూడకుండా 13 ఏళ్ల బాలికను నోట్లో గుడ్డలు కుక్కి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన భార్య

చిత్తూరులో బాలిక అనుమానాస్పద మృతి
Andhra Jyothy19 Aug 2026
చిత్తూరులో బాలిక అనుమానాస్పద మృతి

చిత్తూరు జిల్లాలో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. గంగవరం మండలం బండమీద జరావారిపల్లెలో బాలిక శిరీష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు, జూన్ 30: చిత్తూరు

అమ్మాయిల అదృశ్యం వెనుక ఫ్రీ ఫైర్ గేమ్.. పేరెంట్స్ జాగ్రత్త
Oneindia Telugu15 Aug 2026
అమ్మాయిల అదృశ్యం వెనుక ఫ్రీ ఫైర్ గేమ్.. పేరెంట్స్ జాగ్రత్త

తెలంగాణలో ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా బాలికలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరస్థులు వల విసురుతున్నారు. ముఖ్యంగా ఫ్రీ ఫైర్ గేమ్‌ను ఉపయోగించి అపరిచితులు బాలికలతో స్నేహం చేసి వారిని ఉచ్చులో పడేస్తున్న ఘటనలు

దుప్పటి అడిగిన విద్యార్థినిని ప్రభుత్వ హాస్టల్ నుంచి పంపించారా?.. ఓహో అదా సంగతి
Samayam Telugu13 Aug 2026
దుప్పటి అడిగిన విద్యార్థినిని ప్రభుత్వ హాస్టల్ నుంచి పంపించారా?.. ఓహో అదా సంగతి

ఏపీలోని ఓ విద్యార్థినిని ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ దుప్పటి అడిగినందుకు బయటకు పంపించారంటూ ప్రచారం జరుగుతోంది. రాత్రి వేళలో విద్యార్థిని తన లగేజ్ తీసుకుని హాస్టల్ నుంచి బయటకు వస్తున్న వీడియో వైరల్

దుప్పటి అడిగినందుకు విద్యార్థినిపై దాష్టీకం
Eenadu11 Aug 2026
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిపై దాష్టీకం

రాత్రి 10 గంటల సమయంలో వసతిగృహం నుంచి బయటికొస్తున్న బాలిక చింతలపూడి, న్యూస్‌టుడే: దుప్పటి ఇవ్వాలని అడిగినందుకు ఓ విద్యార్థినిని వార్డెన్‌ రాత్రి 10 గంటల సమయంలో వసతిగృహం నుంచి బయటికి పంపేసిన ఘటన ఏలూరు

కోడూరు బీచ్ లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
NTV Telugu7 Aug 2026
కోడూరు బీచ్ లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి

నెల్లూరు జిల్లా కోడూరు బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. సముద్రంలో స్నానం చేస్తుండగా ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో సుఫియాన్‌ అనే నాలుగేళ్ల బాలుడు

వ్యాక్సిన్ తీసుకున్న కాసేపటికే యువతి మృతి
AP7AM30 Jul 2026
వ్యాక్సిన్ తీసుకున్న కాసేపటికే యువతి మృతి

మహారాష్ట్రలోని నాసిక్‌లో విషాదం చోటుచేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో టెటనస్-డిఫ్తీరియా (టీడీ) బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే 17 ఏళ్ల

మహిళా కానిస్టేబుల్ నిర్వాకం.. ఎదురుగా ఉన్నది పెద్దాయన అని తెలిసీ
Andhra Jyothy28 Jul 2026
మహిళా కానిస్టేబుల్ నిర్వాకం.. ఎదురుగా ఉన్నది పెద్దాయన అని తెలిసీ

ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఒక వృద్ధుడి విషయంలో నిర్లక్షయంగా, అమర్యాదగా వ్యవహరించిన ఒక మహిళా కానిస్టేబుల్‌పై తాజాగా సస్పెన్షన్ వేటు పడింది. ఇంటర్నెట్ డెస్క్: ఫిర్యాదు చేసేందుకు

రక్తంతో రాజ’ తిలకం.. శతాబ్దాల రాచరిక సంప్రదాయాన్ని మార్చిన 13 ఏళ్ల బాలిక
Samayam Telugu27 Jul 2026
రక్తంతో రాజ’ తిలకం.. శతాబ్దాల రాచరిక సంప్రదాయాన్ని మార్చిన 13 ఏళ్ల బాలిక

రాజస్థాన్‌లోని పాలి జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో శతాబ్దాల రాచరిక సంప్రదాయం సరికొత్త మార్పునకు ప్రతీకగా నిలిచింది. ఖేర్వాగఢ్ రాచరిక కుటుంబ వారసత్వ పగ్గాలను 13 ఏళ్ల బాలిక తేజస్వి కుమారి జోధా

వ్యాక్సిన్ తీసుకుంది.. స్పాట్ లో కుప్పకూలింది
Sakshi25 Jul 2026
వ్యాక్సిన్ తీసుకుంది.. స్పాట్ లో కుప్పకూలింది

ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 17 ఏళ్ల బాలిక టీకా తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలి మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు

ఆ జగన్ ఆయన కాదబ్బా! వైఎస్సార్సీపీ ఫేక్ ప్రచారానికి కిరాక్ ఆర్పీ స్ట్రాంగ్ కౌంటర్
TeluguOne21 Jul 2026
ఆ జగన్ ఆయన కాదబ్బా! వైఎస్సార్సీపీ ఫేక్ ప్రచారానికి కిరాక్ ఆర్పీ స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకల వేదికగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవంలో క్యాన్సర్ నుండి

వాళ్లసలు కాపు నాయకులే కాదు
TeluguOne21 Jul 2026
వాళ్లసలు కాపు నాయకులే కాదు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్న పరిణామాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ఇటీవల నిర్వహించిన కాపు ఆత్మీయ సమావేశం, సాయికృష్ణ

చనిపోయాక కూడా చిన్నారిపై అత్యాచారం, 65 ఏళ్ల వృద్ధుడికి కోర్టు ప్రశ్నలు
Samayam Telugu20 Jul 2026
చనిపోయాక కూడా చిన్నారిపై అత్యాచారం, 65 ఏళ్ల వృద్ధుడికి కోర్టు ప్రశ్నలు

Pune Nasrapur Rape Case : మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పూణె నస్రాపూర్ నాలుగేళ్ల మైనర్ బాలిక హత్యాచారం కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన తుది

హైదరాబాద్ పాతబస్తీలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్
Andhra Jyothy16 Jul 2026
హైదరాబాద్ పాతబస్తీలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ పాతబస్తీలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, జూన్ 24: నగరంలోని పాతబస్తీలో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు

ఆ తర్వాత తాపీగా క్యాబ్ డ్రైవింగ్
Sakshi12 Jul 2026
ఆ తర్వాత తాపీగా క్యాబ్ డ్రైవింగ్

దక్షిణ ఢిల్లీలోని ఒక ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న నిరాశ్రయులైన కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలికను అపహరించి, అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ‘‘నాన్నా నన్ను కాపాడు" అంటూ ఈ చిన్నారి చివరి

నిద్రిస్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం.. పోలీస్ కాల్పుల్లో నిందితుడికి గాయాలు
AP7AM4 Jul 2026
నిద్రిస్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం.. పోలీస్ కాల్పుల్లో నిందితుడికి గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో బాలికపై జరిగిన అత్యంత అమానుష లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. జూన్ 14న రాత్రి ఒక గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి పైకప్పుపై నిద్రిస్తున్న ఒక బాలికను

మైనర్ బాలికతో పెళ్లికి రెడీ.. 'ప్రీ-వెడ్డింగ్ షూట్'తో అడ్డంగా బుక్కయ్యారుగా
Oneindia Telugu26 Jun 2026
మైనర్ బాలికతో పెళ్లికి రెడీ.. 'ప్రీ-వెడ్డింగ్ షూట్'తో అడ్డంగా బుక్కయ్యారుగా

మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే వివాహం. కేవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి కుటుంబాలు సైతం ఒక్కటవుతాయి. అందుకే పెళ్లి విషయంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి అయినా కానీ మంచి

రియల్ లైఫ్ హీరో అల్లు అర్జున్.. క్యాన్సర్ తో పోరాడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి కోసం స్పెషల్ గిఫ్ట్
AP7AM20 Jun 2026
రియల్ లైఫ్ హీరో అల్లు అర్జున్.. క్యాన్సర్ తో పోరాడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి కోసం స్పెషల్ గిఫ్ట్

తెలుగు చిత్రసీమలో ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ తన పెద్ద మనసు చాటుకుని రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నారు. ల్యుకేమియా (బ్లడ్ క్యాన్సర్) అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న శ్రద్ధ

బాలికపై అత్యాచారం కేసులో.. విశ్రాంత ఉద్యోగికి 21 ఏళ్ల జైలు శిక్ష
Eenadu20 Jun 2026
బాలికపై అత్యాచారం కేసులో.. విశ్రాంత ఉద్యోగికి 21 ఏళ్ల జైలు శిక్ష

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: మతిస్థిమితం సరిగా లేని బాలిక(12)పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగికి న్యాయస్థానం 21 ఏళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించింది. జిల్లా కోర్టుల అనుసంధాన అధికారి పి.నర్సింహారెడ్డి కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణవాసి వూసా వెంకటనారాయణ(84) ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి. చైతన్యపురి ఠాణా పరిధిలో స్థిరపడ్డాడు. ఆయన 2023 మార్చిలో మతిస్థిమితం సరిగాలేని బాలికకు బిస్కెట్లు, చాక్లెట్ల ఆశ చూపి తన ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనుమానం వచ్చిన బాలిక తండ్రి స్థానికుల సహాయంతో అతని వికృత చేష్టలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని రిమాండుకు తరలించారు. కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి పద్మావతి శుక్రవారం తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.4 లక్షలు నష్టపరిహారం మంజూరు చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన హోం మంత్రి
TeluguOne17 Jun 2026
చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన హోం మంత్రి

చిన్నారి జ్ఞానేశ్వరిని క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం హోం మంత్రి .. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా

జనగామ జిల్లాలో టీచర్ వింత ప్రవర్తన.. అసలు విషయం బైటపెట్టిన గ్రామస్తులు.. వీడియో వైరల్
Zee Telugu16 Jun 2026
జనగామ జిల్లాలో టీచర్ వింత ప్రవర్తన.. అసలు విషయం బైటపెట్టిన గ్రామస్తులు.. వీడియో వైరల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

మీ కామెంట్లు, వీడియోలు చాలా బాధిస్తున్నాయి.. తుని మిస్సింగ్ బాలిక జ్ఞానేశ్వరి తల్లి ఆవేదన
Zee Telugu15 Jun 2026

కెరీర్ ఆశ చూపి, మైనర్ పై మూడేళ్లపాటు అత్యాచారం చేసిన కోచ్
Andhra Jyothy13 Jun 2026
కెరీర్ ఆశ చూపి, మైనర్ పై మూడేళ్లపాటు అత్యాచారం చేసిన కోచ్

ఒక ఫుట్‌బాల్ కోచ్ కెరీర్ ఆశ చూపి మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ క్రీడాకారిణిపై అత్యాచారం చేసి, బ్లాక్‌మెయిల్ చేసిన ఆరోపణలపై సదరు ప్రైవేట్ ఫుట్‌బాల్

ఆడుకుంటూనే ప్రాణాలు విడిచిన చిన్నారి! వీడియో
Oneindia Telugu8 Jun 2026
ఆడుకుంటూనే ప్రాణాలు విడిచిన చిన్నారి! వీడియో

గుజరాత్‌లో అత్యంత విషాదకరమైన సంఘటన వెలుగుచూసింది. తన స్నేహితులతో కలిసి ఎంతో ఉత్సాహంగా ఆడుకుంటున్న ఓ 14 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. రాజ్‌కోట్‌లో జరిగిన ఈ

లేడీ దురంధ ర్ రాజామ ణి స ర స్వ తి
TeluguOne1 Jun 2026
లేడీ దురంధ ర్ రాజామ ణి స ర స్వ తి

సరస్వతి రాజమణి.. బంగారు గనుల వారసురాలిగా మొదలై, భారత తొలి మహిళా గూఢచారిగా ముగిసిన ఆ జీవిత క‌థ ఎలాంటిది? ఇందులో మొద‌టిగా క‌నిపించే చారిత్రక నేపథ్యం.. విష‌యానికి వ‌స్తే.. రంగూన్

ఎల్లమ్మ పండుగ వేళ.. కన్నవారికి తీరని కడుపుకోత
Sakshi31 May 2026
ఎల్లమ్మ పండుగ వేళ.. కన్నవారికి తీరని కడుపుకోత

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

ముగిసిన బండి భగీరథ్ పోక్సో కేసు పోలీస్ కస్టడీ.. కోర్టు ఎదుట హజరు
Zee Telugu29 May 2026
ముగిసిన బండి భగీరథ్ పోక్సో కేసు పోలీస్ కస్టడీ.. కోర్టు ఎదుట హజరు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Bandi Bhagirath pocso case three days police interrogation custody ends: బండి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం పొక్సో కేసులో మేడ్చల్ మల్కాజ్ గిరి కోర్టు మూడు రోజుల పాటు పేట్ బషిరాబాద్ పోలీసులకు కస్టడీకి అప్పగించింది. ఈ క్రమంలో సిట్ పోలీసులు కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో పోలీసులు భగీరథ్ ను విచారించారు. ముఖ్యంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి సీన్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అంతే కాకుండా బాలికతో ఏవిధంగా పరిచయం ఏవిధంగా జరిగింది. స్నేహితుల పాత్రపైన ప్రశ్నలు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఫోన్ ను పలు మార్లు ఫార్మెట్ చేయడం, మైనర్ బాలిక వీడియోలు బైటకు రావడం, రూ. 50 వేలు ట్రాన్స్ ఫర్ చేయడం మొదలైన వాటిపై సిట్ ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. అంతే కాకుండా మే 8న మైనర్ బాలిక ఫిర్యాదు చేయడం అదే రోజు సాయంత్రం బండి భగీరథ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వెనుక అసలు కారణం ఏంటి అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఫామ్ హౌస్ కు బాలికను బలవంతంగా తీసుకెళ్లాడా..?.. లేదా ముందే అత్యాచారం ప్లాన్ తో మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడా అన్న కోణంలో పోలీసులు ప్రశ్నలు సంధించినట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఎన్ని ప్రశ్నలు వేసిన బండి భగీరథ్ నుంచి మౌనమే