Rahul Gandhi : ప్రజల ఓటు హక్కును కాపాడటం ఎన్నికల కమిషన్ బాధ్యత. ఓటింగ్ వ్యవస్థను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ధ్వంసం చేశారు. దేశానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Rahul Gandhi : ప్రజల ఓటు హక్కును కాపాడటం ఎన్నికల కమిషన్ బాధ్యత. ఓటింగ్ వ్యవస్థను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ధ్వంసం చేశారు. దేశానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Rahul Gandhi : ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పై కొనసాగుతున్న రాజకీయ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ టార్గెట్గా విమర్శలు చేశారు. ఓట్ల చోరీ, చట్టం చోరీ, వ్యవస్థ చోరీ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. Also Read : Lizard Found in Food : స్కూల్లో షాకింగ్ ఘటన.. పిల్లలకు పెట్టిన టిఫిన్లో బల్లి.. ఆస్పత్రిలో విద్యార్థులు.. ఆందోళనలో తల
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి