
అద్దంకి : ప్రకాశం జిల్లా అద్దంకి పురపాలక సంఘంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాను కమిషనర్ రవీంద్ర ప్రకటించారు. మొత్తం 32 వార్డులకు గాను సామాజిక వర్గాల వారీగా ఓటర్లను గుర్తించిన తర్వాత నోటీస్ బోర్డులో ఉంచారు. కార్యక్రమంలో పురపాలక సిబ్బంది పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





