
అమరావతి: ఏపీ టెట్‌ జూన్‌- 2026 ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు. పరీక్ష రాసిన ఇన్‌సర్వీస్‌ టీచర్లలో 51 శాతం మంది, రెగ్యులర్‌ అభ్యర్థుల్లో 47 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. ఈ ఫలితాలను https://tet2dsc.apcfss.in/ లో చూసుకోవచ్చు. .





