Oppo Reno 16t Launch : ఒప్పో రెనో 16T చైనాలో లాంచ్ అయింది. ఈ ఫోన్లో 200MP ట్రిపుల్ కెమెరా, 120Hz అమోల్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ 8550 సూపర్ చిప్సెట్ 6700mAh బ్యాటరీ ఉన్నాయి. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Oppo Reno 16t Launch : ఒప్పో రెనో 16T చైనాలో లాంచ్ అయింది. ఈ ఫోన్లో 200MP ట్రిపుల్ కెమెరా, 120Hz అమోల్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ 8550 సూపర్ చిప్సెట్ 6700mAh బ్యాటరీ ఉన్నాయి. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..
200MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫొటో సెన్సార్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6700mAh బ్యాటరీ 120Hz అమోల్డ్ డిస్ప్లే, డైమెన్సిటీ 8550 సూపర్ చిప్సెట్ Oppo Reno 16t Launch : ఒప్పో నుంచి సరికొత్త రెనో 16T స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్లో కంపెనీ కాంపాక్ట్ డిజైన్‌తో పాటు కెమెరా బ్యాటరీ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్లో 6.32-అంగుళాల 120Hz అమోల్డ్ డిస్ప్లే ఉండగా, పర్ఫార్మెన్స్ పరంగా మీడియాటెక్ డైమెన్సిటీ 8550 సూపర్ చిప్సెట్ అందించారు. ఈ ఫోన్లో 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ 50MP టెలిఫో
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి