హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలక నేత, మాజీ ఇన్చార్జ్ నవీన్ నిశ్చల్ (Naveen Nischal)రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలక నేత, మాజీ ఇన్చార్జ్ నవీన్ నిశ్చల్ (Naveen Nischal)రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Naveen Nischal: శ్రీ సత్యసాయి జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలక నేత, మాజీ ఇన్చార్జ్ నవీన్ నిశ్చల్(Naveen Nischal) షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొద్దిరోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న నవీన్ నిశ్చల్ తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయంతో హిందూపురం వైసీపీ వర్గాల్లో తీవ్ర అలజడి మొదలైంది. ఆయన నిష్క్రమణతో రాబోయే రోజుల్లో హిందూపురంలో వైసీపీ మరింత బలహీనపడే అవకాశం ఉందని
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి