
న్యాచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కలయికలో రాబోతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సెప్టెంబర్ 24న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. తాజా ట్రెండ్‌ను బట్టి చూస్తే ఈ సినిమా పై బజ్ బలంగా ఉంది. పైగా ‘దసరా’ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు, అటు నాని రగ్గడ్ లుక్, టీజర్లో కనిపించిన డార్క్ యాక్షన్ టోన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ ఆసక్తిని బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే




