
With amit shah targeting UCC implementation across all NDA-ruled states before 2029, allies like Chandrababu Naidu face a fresh political challenge.2029 కల్లా 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామంటూ అమిత్ షా ఇవాళ చేసిన ప్రకటన చంద్రబాబు వంటి కీలక మిత్రులకు సవాల్ గా మారబోతోంది.
