
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన ప్రెస్టీజియస్ చిత్రం ‘ది ప్యారడైజ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్కు మరో వారం రోజులు మాత్రమే ఉండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యావత్ చిత్ర యూనిట్ పూర్తిగా నిమగ్నమై ఉంది. ఈ చిత్రం ఈ నెల 23న పెయిడ్ ప్రిమియర్స్, 24న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ప్రదర్శనకు
N





