
Doondi Ganesha Seva Samiti is organizing Vinayaka Navratri celebrations on the lines of Hyderabad’s Khairatabad Ganesh Utsav in a great manner. Minister Savitha appreciated and invited pancha mukha ganesh to the mandap. ఖైరతాబాద్ వినాయక ఉత్సవాల మాదిరిగా డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏపీలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను రాష్ట్ర మంత్రి ఎస్.సవిత కొనియాడారు.




