
తెలంగాణ భవన్‌ను నాటకాలకు అద్దెకివ్వాలని మత్స్య అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు మాక్ అసెంబ్లీ పేరుతో కపట నాటకాలు ప్రదర్శించారని విమర్శించారు. ఈ మేరకు ఆదివారం గాంధీ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆ కార్యక్రమం ముందు జబర్దస్త్ కామెడీ షో కూడా దిగదుడుపేనని పేర్క





