
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, ఈసీ కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డాయని మమతా బెనర్జీ (Mamata Banerjee)తీవ్ర ఆరోపణలు చేశారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, ఈసీ కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డాయని మమతా బెనర్జీ (Mamata Banerjee)తీవ్ర ఆరోపణలు చేశారు.
Mamata Banerjee: ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాల తీరుపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల నిర్వహణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, ఈసీ కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డాయని మమతా బెనర్జీ(Mamata Banerjee) తీవ్ర ఆరోపణలు చేశారు. పాత ఓటర్ల జాబితా ఆధారంగానే రాష్ట్రంలో వెంటనే మళ్లీ ఎన్నికలు నిర
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి






