
హాలహర్వి: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి నాలుగు రోజుల నుంచి వరద ప్రవాహం నిలిచిపోయిందని టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. సోమవారం ఎలాంటి ఇన్ ఫ్లో కొనసాగలేదు. తాగు, సాగు అవసరాలు కోసం వివిధ కాలువలకు, నదికి కలిపి 11,117 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 1,628.04 అడుగులకు గాను 86.88 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




