
కోరుట్ల: కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం వినాయకుడిని ప్రతిష్టించి ఛైర్‌పర్సన్ వసంత, అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాల పెంచాలని, మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని అవగాహన కల్పించారు. కమీషనర్ అరుణ్, డి ఈ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





