
భారత్తో ద్వైపాక్షిక చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అవి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వేదికగా జరిగే అవకాశం ఉందని బంగ్లాదేశ్ సంకేతాలిచ్చింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ గైర్హాజరైన నేపథ్యంలో ఈ పరిణామం..





