
అపరిమిత, స్వచ్ఛమైన ఇంధనాన్ని సృష్టించే లక్ష్యంతో భారత్ చేపట్టిన 'కృత్రిమ సూర్యుడు' పరిశోధనల్లో మరో కీలక ముందడుగు పడింది. గుజరాత్లోని 'ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్' (ఐపీఆర్) ఆధ్వర్యంలోని స్టడీ స్టేట్ సూపర్ కండక్టింగ్ టోకామాక్-1 (ఎస్ఎస్టీ-1)లో అత్యంత శక్తిమంతమైన కొత్త..





